సీఎం కేసీఆర్‍కు కామారెడ్డి ప్రజలు షాక్ ఇస్తారా..! | Telangana Polling | Telugu Oneindia

2023-12-02 77

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని ప్రముఖ సర్వే సంస్థ ఆరా పేర్కొంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
Popular survey firm Aara said that CM KCR is likely to lose in Kamareddy. BJP candidate Venkataramana Reddy is expected to win here.


#telanganaelections
#kcr
#kamareddy
#aara